గాయత్రీదేవికి సంబంధించినదే కరమాలా సంప్రదాయం. గాయత్రి మంత్రంలో ఇరవైనాలుగు అక్షరాలుంటాయి. ఇందులో ఇరవైనాలుగు అక్షరాలుండటానికి కారణమేంటంటే పంచభూతాలు అయిదు, సృష్టిలోని చరాచరవస్తువులు పంతొమ్మిది మొత్తం కలిపితే ఇరవైనాలుగు అయ్యాయి.  ఈ గాయత్రి మంత్రాన్ని పదికోట్ల సార్లు నియమ, నిష్ఠలతో జపించినట్లయితే జీవన్ముక్తి తప్పక లభిస్తుంది. గాయత్రిని మధ్యవ్రేలితో మొదలు పెట్టి పూజించే విధానాన్ని కరమాలా సంప్రదాయమంటారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: